టేకాఫ్ అయిన నిమిషాలల్లోనే కూలిన అహ్మదాబాద్-లండన్ ఎయిర్ ఇండియా విమానం
అహ్మదాబాద్: గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం కూలిపోయింది.విమానం ప్రమాదానికి గురైన సమయంలో ఇద్దరు పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బందితో సహా…
కాల్పుల విరమణ ప్రకటించిన భారత్
ఈరోజు సాయంత్రం 5 గంటల నుండి కాల్పుల విరమణ. కాల్పుల విరమణకు ఇరు దేశాలు ఒప్పందం. ఈరోజు మధ్యాహ్నం 03:35 గంటలకు ఇండియన్ డీజీఎంవోతో చర్చలు జరిపిన పాకిస్తాన్ డీజీఎంవో. భారత్ – పాక్‌ల యుద్ధం తీవ్రతరం అవుతున్న వేళ.. అమెరికా…
‘ఆపరేషన్ సిందూర్’ – ఉగ్ర స్థావరాలపై ఇండియన్ ఆర్మీ మెరుపు దాడులు, 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం,90 మంది ఉగ్రవాదులు హతం
హల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సిందూర్ చేపట్టి మంగళవారం అర్ధరాత్రి 1:44 గంటలకు పాకిస్థాన్ ఉగ్రస్థావరాలపై మెరుపు దాడులు చేసింది. ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా ఈ దాడిని నిర్వహించాయి. క్షిపణులతో లక్ష్యాలపై విరుచుకుపడ్డాయి.…
జమ్మూ కాశ్మీర్ లో ఉగ్ర దాడి : 27 మంది మృతి
జమ్ముకశ్మీర్‌లో పర్యటకులపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు – 27 మంది మృతి- పదుల సంఖ్యలో క్షతగాత్రులు. జమ్మూకశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. అనంత్ నాగ్ జిల్లా పహల్గాంలో ముష్కరులు జరిపిన కాల్పుల్లో 27 మంది పర్యాటకులు మృతి చెందారు. పదుల సంఖ్యలో…
మయన్మార్, థాయిలాండ్ లను కుదిపేసిన భారీ భూకంపం. వందలాది మంది చనిపోయారని అనుమానం
మయన్మార్/థాయిలాండ్ 28-మార్చ్-2025: శుక్రవారం నాడు మయన్మార్‌ను కుదిపేసిన శక్తివంతమైన భూకంపం, ప్రపంచంలోని అత్యంత పేద దేశాలలో ఒకటైన మయన్మార్‌లో తీవ్ర నష్టం కలిగించింది మరియు రాబోయే రోజుల్లో 140 కంటే ఎక్కువ మంది మరణించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. పొరుగున…
SpaceX క్యాప్సూల్‌లో భూమికి తిరిగి వస్తున్న వ్యోమగాములు
అంతర్జాతీయ అంతరిక్ష స్థానం (ISS)లో తమ మిషన్‌ను పూర్తి చేసిన తరువాత, స్పేస్‌ఎక్స్ క్యాప్సూల్‌లో వ్యోమగాముల బృందం భూమికి తిరిగి రావడానికి సిద్ధంగా ఉంది. ఈ అత్యంత ఆసక్తికరమైన రీటర్న్, వాణిజ్య అంతరిక్షయానం మరియు నాసా మరియు స్పేస్‌ఎక్స్ మధ్య కొనసాగుతున్న…











