దేశ సరిహద్దుల్లో ప్రాణాలను తెగించి పోరాడుతున్న జవాన్ భూమికి రక్షణ కరువు.. జవాన్ సోదరుడి భూమిని కొట్టేసిన కబ్జాకోరులు
కబ్జాకోరులకు సహాయం చేస్తూ వారికి మద్దతిస్తున్న రామసముద్రం ఎమ్మార్వో నిర్మలా దేవి, పోలీసులు అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం చిట్టెంవారి పల్లి గ్రామంలో మట్టి పోసి అడ్డంగా బండలేసి నడిరోడ్డును, గ్రామ చెరువును, ప్రభుత్వ భూములను చిన్నప్పగారి రెడ్డప్ప, లక్ష్మణగారి అంజప్ప,…







