తెలంగాణ: మద్దతు ధర కూడా రావట్లేదని వడ్లకి నిప్పు పెట్టిన రైతు
తెలంగాణ , సూర్యాపేట 11-ఏప్రిల్-2025: సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌కి ధాన్యం తీసుకొస్తే ఖరీదు దారులు, కమిషన్ దారులు మార్కెట్ అధికారులు కుమ్మక్కై రైతులను మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన రైతులు. మునగాల మండలం రేపాల గ్రామానికి చెందిన బత్తుల లింగరాజు…








