తిరుమలలో మహాపచారం.. టీటీడీ గోశాలలో అత్యంత దయనీయ స్థితిలో ఆవులు మృతి చెందుతున్నాయి: భూమన
తిరుమల -తిరుపతి , 11-ఏప్రిల్-2025: టీటీడీ గోశాలలో అత్యంత దయనీయ స్థితిలో ఆవులు మృతి చెందుతున్నాయి,గత 3 నెలల్లోనే 100కి పైగా ఆవులు చనిపోయాయి. కానీ కూటమి ప్రభుత్వం ఈ విషయాన్ని దాచిపెట్టేసింది శ్రీవేంకటేశ్వర స్వామి వారికి అత్యంత ప్రియమైన గోవుల…
సింగపూర్ రివర్ వ్యాలీ రోడ్ షాపులో అగ్నిప్రమాదం: పవన్కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ కి గాయాలు
సింగపూర్ రివర్ వ్యాలీ రోడ్ షాపులో అగ్నిప్రమాదం: పవన్కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ కి గాయాలు సింగపూర్ – ఏప్రిల్ 8న రివర్ వ్యాలీ రోడ్‌లోని ఒక దుకాణంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఒక బాలిక మరణించగా, 21 మంది గాయపడ్డారు. గాయపడిన…
కియా కార్ కంపెనీ లో బారి చోరీ : 900 కార్ల ఇంజిన్లు అపహరణ
శ్రీ సత్యసాయి జిల్లా, ఆంధ్రప్రదేశ్ 08-ఏప్రిల్-2025: దాదాపు 900 కియా కార్ల ఇంజన్లు దొంగిలించబడ్డాయని ఆరోపణలు రావడంతో దక్షిణ కొరియా కంపెనీ పోలీసులకు ఫిర్యాదు చేసిందని మంగళవారం ఒక అధికారి తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని పెనుకొండలో కియా కార్ల తయారీ…
ATM నగదు లావాదేవీలపై చార్జీల మోత
2025 మే 1 నుండి, భారతదేశంలో ATM లావాదేవీలు మరింత ఖరీదైనవిగా మారనున్నాయి, ఎందుకంటే భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ATM ఇంటర్చేంజ్ రుసుమును పెంచడానికి అనుమతించింది. బ్యాంకులు మరియు ATM ఆపరేటర్లు వారి కార్యకలాప ఖర్చులను తిరిగి పొందేందుకు తీసుకున్న…
పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి
రాజానగరం (తూర్పుగోదావరి జిల్లా) 25 మార్చ్ 2025: హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం కొంతమూరు-దివాన్ చెరువు వెళ్లే ఫోర్త్ బ్రిడ్జి పెట్రోల్ బంక్ సమీపంలో రోడ్డు పక్కన…












