జమ్ముకశ్మీర్‌లో తెలుగు జవాన్‌ మురళీనాయక్‌ మృతి

జమ్ముకశ్మీర్‌లో తెలుగు జవాన్‌ మురళీనాయక్‌ మృతి. పాక్‌ కాల్పుల్లో మృతి చెందిన జవాన్‌ మురళీ నాయక్‌.
మురళీనాయక్‌ స్వస్థలం సత్యసాయి జిల్లా కల్లి తండా… నేడు (10/05/2025) స్వస్థలానికి మురళీనాయక్‌ మృతదేహం.

వీర జవాన్ మురళీ నాయక్‌ మరణవార్త విని గుండెలవిసేలా రోదిస్తున్న కుటుంబసభ్యులు.వీర జవాన్ మురళీ నాయక్ ఇంటి వద్ద అలుముకున్న విషాదఛాయలు

నేను చనిపోయినప్పుడు, నా దేహం మీద జాతీయ జెండా కిందలి – మురళి మేనమామ

చనిపోతే దేశం కోసం చనిపోతా, చనిపోయాక నా మృతదేహం మీద జాతీయ జెండా ఉండాలని మురళీ నాయక్ తరచూ చెప్తూ ఉండేవాడు. నా మేనల్లుడు దేశం కోసం పోరాడి వీరమరణం పొందినందుకు గర్వపడుతున్నాను.నా ఇద్దరు కొడుకులను కూడా దేశం కోసం పోరాడడానికి పంపిస్తాను

పాకిస్తాన్ ఉగ్రవాదులను రెండు రోజులలో పూర్తిగా హతమార్చాలని మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను.

మురళి కుటుంబాన్ని పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ సీఎం YS జగన్

జమ్మూ కాశ్మీర్‌లో వీరమరణం పొందిన తెలుగు జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని ఫోన్లో పరామర్శించిన సీఎం చంద్రబాబు, మాజీ సీఎం వైఎస్ జగన్

కుటుంబ సభ్యులను పరామర్శించి చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడించిన మంత్రి సవిత

ఘటన బాధాకరమని దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం.. బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పి ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని భరోసా

అనంతరం రూ.5లక్షల చెక్కును అందజేసిన మంత్రి సవిత

అలాగే వీర జవాన్ మురళి నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో ఫోన్లో మాట్లాడించిన సత్యసాయి జిల్లా వైసీపీ అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్

వైయస్ జగన్ మోహన్ రెడ్డి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ మీకు నేను ఉషమ్మ ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు

Related Posts

టేకాఫ్ అయిన నిమిషాలల్లోనే కూలిన అహ్మదాబాద్-లండన్ ఎయిర్ ఇండియా విమానం

అహ్మదాబాద్‌: గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం కూలిపోయింది.విమానం ప్రమాదానికి గురైన సమయంలో ఇద్దరు పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బందితో సహా…

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణ ఆరోపణలలో ట్విస్ట్ : సీఐడీ విచార‌ణ‌కు కొన్ని గంట‌లు ముందు టీడీపీ కీల‌క నేత‌తో సాయిరెడ్డి ర‌హ‌స్య భేటీ

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు లిక్కర్ స్కాం చుట్టూ తిరుగుతున్నాయి. విజయ సాయి రెడ్డి CID విచారణ ముందు, రహస్యం గా చంద్రబాబు బినామీగా , నమ్మిన బంటు గా ముద్ర పడ్డ TD జనార్దన్ కలవడం, ఆలా రహస్యం గా కలిసిన…

You Missed

టేకాఫ్ అయిన నిమిషాలల్లోనే కూలిన అహ్మదాబాద్-లండన్ ఎయిర్ ఇండియా విమానం

టేకాఫ్ అయిన నిమిషాలల్లోనే కూలిన అహ్మదాబాద్-లండన్ ఎయిర్ ఇండియా విమానం

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణ ఆరోపణలలో ట్విస్ట్ : సీఐడీ విచార‌ణ‌కు కొన్ని గంట‌లు ముందు టీడీపీ కీల‌క నేత‌తో సాయిరెడ్డి ర‌హ‌స్య భేటీ

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణ ఆరోపణలలో ట్విస్ట్ : సీఐడీ విచార‌ణ‌కు కొన్ని గంట‌లు ముందు టీడీపీ కీల‌క నేత‌తో సాయిరెడ్డి ర‌హ‌స్య భేటీ

కాల్పుల విరమణ ప్రకటించిన భారత్

కాల్పుల విరమణ ప్రకటించిన భారత్

హైదరాబాద్‌ లో డ్రగ్స్‌ తీసుకుంటూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన మహిళా డాక్టర్

హైదరాబాద్‌ లో డ్రగ్స్‌ తీసుకుంటూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన మహిళా డాక్టర్

దేశ సరిహద్దుల్లో ప్రాణాలను తెగించి పోరాడుతున్న జవాన్ భూమికి రక్షణ కరువు.. జవాన్ సోదరుడి భూమిని కొట్టేసిన కబ్జాకోరులు

దేశ సరిహద్దుల్లో ప్రాణాలను తెగించి పోరాడుతున్న జవాన్ భూమికి రక్షణ కరువు.. జవాన్ సోదరుడి భూమిని కొట్టేసిన కబ్జాకోరులు

భారత్ మీద 400 డ్రోన్లతో దాడికి యత్నించిన పాకిస్తాన్.. సమర్థవంతంగా తిప్పికొట్టిన భారత్ ఆర్మీ

భారత్ మీద 400 డ్రోన్లతో దాడికి యత్నించిన పాకిస్తాన్.. సమర్థవంతంగా తిప్పికొట్టిన భారత్ ఆర్మీ