రేవంత్ రెడ్డి సర్కార్ పై మహిళలు, రైతులు మండి పాటు

ఖానాపూర్/నిర్మల్ జిల్లా: రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్టుగా రుణమాఫీ చేస్తేనే లోన్ సెటిల్‌మెంట్ చేస్తామని బ్యాంకు అధికారులకు తేల్చిచెప్పిన రైతులు.

నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని సత్తనపల్లి పీఏసీఎస్ ఆధ్వర్యంలో వన్ టైం లోన్ సెటిల్‌మెంట్ ప్రోగ్రాం నిర్వహించిన ఎస్బీఐ బ్యాంక్ అధికారులు పంట రుణాలను సీఎం రేవంత్ రెడ్డి కడతానని హామీ ఇచ్చారని, తాము లోన్ సెటిల్‌మెంట్ చేసుకోబోమని తేల్చి చెప్పిన పలువురు రైతులు. బ్యాంకు అధికారులతో వాగ్వాదం.

మరోపక్క, రేవంత్ రెడ్డి వచ్చాక పొట్టకు, బట్టకు కూడా డబ్బులు మిగుల్తలేవు, మాకు 6 ఎకరాల పొలం ఉంది ఒక్క పైసా కూడా రైతుబందు పడలేదు, రైతుబందు పడితే విత్తనాలకో, చిన్న చిన్న ఖర్చులకో పనికొచ్చేది ఇప్పుడు రైతుబందు లేక ఇబ్బంది అవుతుంది, రూ.500 బోనస్ కూడా పడలేదు, ఇందిరమ్మ ఇళ్ళు కోసం చాలా సార్లు తిప్పించుకొని, మళ్ళీ ఇంకోసారి దరఖాస్తు పెట్టుకోమంటున్నారు.

రేవంత్ రెడ్డి అన్ని ఉత్తి మాటలు చెప్పి మోసం చేసిండు, ఇంకోసారి జనాలు రేవంత్ రెడ్డికి అసలే ఓటు వెయ్యము అని మహిళలు గట్టిగ చేస్తున్నారు

Related Posts

టేకాఫ్ అయిన నిమిషాలల్లోనే కూలిన అహ్మదాబాద్-లండన్ ఎయిర్ ఇండియా విమానం

అహ్మదాబాద్‌: గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం కూలిపోయింది.విమానం ప్రమాదానికి గురైన సమయంలో ఇద్దరు పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బందితో సహా…

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణ ఆరోపణలలో ట్విస్ట్ : సీఐడీ విచార‌ణ‌కు కొన్ని గంట‌లు ముందు టీడీపీ కీల‌క నేత‌తో సాయిరెడ్డి ర‌హ‌స్య భేటీ

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు లిక్కర్ స్కాం చుట్టూ తిరుగుతున్నాయి. విజయ సాయి రెడ్డి CID విచారణ ముందు, రహస్యం గా చంద్రబాబు బినామీగా , నమ్మిన బంటు గా ముద్ర పడ్డ TD జనార్దన్ కలవడం, ఆలా రహస్యం గా కలిసిన…

You Missed

టేకాఫ్ అయిన నిమిషాలల్లోనే కూలిన అహ్మదాబాద్-లండన్ ఎయిర్ ఇండియా విమానం

టేకాఫ్ అయిన నిమిషాలల్లోనే కూలిన అహ్మదాబాద్-లండన్ ఎయిర్ ఇండియా విమానం

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణ ఆరోపణలలో ట్విస్ట్ : సీఐడీ విచార‌ణ‌కు కొన్ని గంట‌లు ముందు టీడీపీ కీల‌క నేత‌తో సాయిరెడ్డి ర‌హ‌స్య భేటీ

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణ ఆరోపణలలో ట్విస్ట్ : సీఐడీ విచార‌ణ‌కు కొన్ని గంట‌లు ముందు టీడీపీ కీల‌క నేత‌తో సాయిరెడ్డి ర‌హ‌స్య భేటీ

కాల్పుల విరమణ ప్రకటించిన భారత్

కాల్పుల విరమణ ప్రకటించిన భారత్

హైదరాబాద్‌ లో డ్రగ్స్‌ తీసుకుంటూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన మహిళా డాక్టర్

హైదరాబాద్‌ లో డ్రగ్స్‌ తీసుకుంటూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన మహిళా డాక్టర్

దేశ సరిహద్దుల్లో ప్రాణాలను తెగించి పోరాడుతున్న జవాన్ భూమికి రక్షణ కరువు.. జవాన్ సోదరుడి భూమిని కొట్టేసిన కబ్జాకోరులు

దేశ సరిహద్దుల్లో ప్రాణాలను తెగించి పోరాడుతున్న జవాన్ భూమికి రక్షణ కరువు.. జవాన్ సోదరుడి భూమిని కొట్టేసిన కబ్జాకోరులు

భారత్ మీద 400 డ్రోన్లతో దాడికి యత్నించిన పాకిస్తాన్.. సమర్థవంతంగా తిప్పికొట్టిన భారత్ ఆర్మీ

భారత్ మీద 400 డ్రోన్లతో దాడికి యత్నించిన పాకిస్తాన్.. సమర్థవంతంగా తిప్పికొట్టిన భారత్ ఆర్మీ